6 June 2023
ఎపిలో వైసీపీ ప్రభుత్వ దురాగతాలను ప్రజల్లో ఎండగతామని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. సోమవారం హైదారాబాద్‌లోని బిఆర్ఎస్ ఎపి క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని అధికారంలో వచ్చిన వైకాపా సర్కార్ పాలనలో అన్నిరంగాలు నిర్వీర్యమయ్యాయని దుయ్యబట్టారు. ఎన్నికల ..... .
Read more29 May 2023
భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ జన్మ దిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించా రు. ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని బీఆర్ఎస్ ఎపి క్యాంప్ కార్యాలయం లో జరిగిన వేడుకలకు వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున బిఆర్ఎస్ శ్రేణులు తరలి వచ్చాయి. తొలుత చంద్రశేఖర్ 150 కిలోల భారీ కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు పంచి పెట్టారు ......
Read more21 May 2023
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ, టీడీపీలకు బీఆ ర్ఎస్సే ప్రత్యామ్నాయమని బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆంధ్ర ప్రజలను నమ్మించి వంచించడంలో టీడీపీ, వైసీపీ ఒకదాన్ని మించి ఒకటి పోటీపడుతున్నాయని విమర్శిం చారు. ఆదివారం ఆయన గుంటూరు ఆటోన గర్ సమీపంలో కొత్తగా ఏర్పాటుచేసిన బీఆ ర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పూజలు నిర్వహించి స్థానంలో ఆసీనులయ్యారు...... .
Read more17 May 2023
తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక శాతం జనాభా ఉన్న కాపులు అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైయ్యారని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్ర శేఖర్ పేర్కొన్నారు.మంగళవారం హైదరాబాద్ లోని భారాస ఏపి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ ...... .
Read more16 May 2023
దేశంలోనే రాజధానిలేని ఏకైక రాష్ట్రంగా ఏపీని నిలిపి, మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలతో సిఎం జగన్మోహన్ రెడ్డి దొబూచులాడుతున్నారని భారత రాష్ట్ర సమితి ఏపీ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. శనివారం హైద్రాబాద్ లోని బిఆర్ఎస్ ఏపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తోట మాట్లాడుతూ జగన్ తన పాదయాత్రలో రాజధానిగా...... .
Read more30 April 2023
దేశంలోనే రాజధానిలేని ఏకైక రాష్ట్రంగా ఏపీని నిలిపి, మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలతో సిఎం జగన్మోహన్ రెడ్డి దొబూచులాడుతున్నారని భారత రాష్ట్ర సమితి ఏపీ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. శనివారం హైద్రాబాద్ లోని బిఆర్ఎస్ ఏపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తోట మాట్లాడుతూ జగన్ తన పాదయాత్రలో...... .
Read more10 April 2023
తెలుగువారి మనోభావాలను కించపరిచేలా కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కార్పొరేట్ శక్తులకు దొడ్డిదారిన కట్టబెట్టాలని చూస్తే భారత రాష్ట్ర సమితి మహాపోరాటానికి శ్రీకారం చుడుతుందని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు...... .
Read more10 April 2023
విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ బాధ్యత బీఆ ర్ఎస్ఓనని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ స్పష్టంచేశారు. రాజకీయ కుట్రలను అడ్డుకొని తీరుతామని, విశాఖ వాసులకు అండగా ఉంటామని భరోసాని తెచ్చారు. సోమవారం విశాఖలో జరిగిన స్టీల్ ప్లాంట్ సభలో ఆయన మాట్లాడారు.....
Read more9 April 2023
తెలుగు ప్రజల బలిదానాలకు ప్రతీకగా నిలిచిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకర ణను అడ్డుకునే శక్తి భారత రాష్ట్ర సమితికి మాత్రమే ఉన్నదని బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్య క్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో 3 రోజుల పర్యటనకు వెళ్లిన | ఆయనకు శనివారం వైజాగ్ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. ఉత్తరాంధ్ర జిల్లా లకు చెందిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులతోపాటు స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఆయనకు స్వాగతం .....
Read more9 April 2023
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని, అందుకు ఫలితంగా సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేసే కుట్రల్ని భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) అడ్డుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు.... .
Read more7 March 2023
రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లకు బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రకటించారు. వైసీపీ, టీడీపీలకు ధీటుగా తృతీయ రాజకీయ ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ....
Read more12 February 2023
రెండు తెలుగు రాష్ట్రాలు ఒకే సమయంలో విడిపోయినా ఏపీతో పోలిస్తే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతోందని ఏపీ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. అయితే ఏపీ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉందని,...
Read more11 March 2023
భారతీయ జనతాపార్టీ దేశ వ్యా ప్తంగా వ్యవహరిస్తోన్ననియం తృత్వ పోకడలకు భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షులు, తెలంగాణా సీఎం కేసీఆర్ అడ్డు కట్ట వేస్తున్నారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం హైదరా బాద్‌లోని తెలంగాణా భవన్లో జరిగిన భారత రాష్ట్ర సమితి సమావేశంలో తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ, దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతు న్నాయన్నారు బీజేపీకి....
Read more23 February 2023
రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లకు బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రకటించారు. వైసీపీ, టీడీపీలకు ధీటుగా తృతీయ రాజకీయ ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ....
Read more2 January 2023
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు, ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతం కోసం కృషిచేయాలని ఆయనకు సూచించారు.ఏపీలోనూ బీఆర్ఎస్ కు మంచి స్పందన లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read more8 March 2023
టిడిపి, వైసీపీ ప్రభుత్వాల అసమర్థ పాలనలో ఆంధ్ర రాష్ట్రం అధోగతిపాలైందని భారత రాష్ట్ర సమితి ఏపీ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ విమర్శించారు. మంగళవారం రాధ రంగా రాయల్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు గాదె బాలాజీ ఆధ్వర్యంలో విశాఖ, పెందుర్తి నియోజక ....
Read more17 February 2023
భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర రావు జన్మదిన వేడుకల్ని ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ నేతలు శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు.బర్త్ డే సంబరాల్లో భాగంగా భారీ కేక్ కటింగ్ చేశారు.
Read moreWhatsApp us