Dr. Thota Chandrashekhar I.A.S (Rtd) M.Sc, Ph.D
29 May 2023
భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ జన్మ దిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించా రు. ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని బీఆర్ఎస్ ఎపి క్యాంప్ కార్యాలయం లో జరిగిన వేడుకలకు వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున బిఆర్ఎస్ శ్రేణులు తరలి వచ్చాయి. తొలుత చంద్రశేఖర్ 150 కిలోల భారీ కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు పంచి పెట్టారు ......
Read more21 May 2023
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ, టీడీపీలకు బీఆ ర్ఎస్సే ప్రత్యామ్నాయమని బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆంధ్ర ప్రజలను నమ్మించి వంచించడంలో టీడీపీ, వైసీపీ ఒకదాన్ని మించి ఒకటి పోటీపడుతున్నాయని విమర్శిం చారు. ఆదివారం ఆయన గుంటూరు ఆటోన గర్ సమీపంలో కొత్తగా ఏర్పాటుచేసిన బీఆ ర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ....... .
Read more17 May 2023
తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక శాతం జనాభా ఉన్న కాపులు అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైయ్యారని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్ర శేఖర్ పేర్కొన్నారు.మంగళవారం హైదరాబాద్ లోని భారాస ఏపి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ ...... .
Read moreBRS
Proecessitatibus mei an, choro mediocritatem no vis. Vide congue nonumy nec id, dicat feugait mei no. Brute corrumpit contentiones sit ex, usu no clita iudico civibus. No has delenit perfect lorem ipsum dolor.
Proecessitatibus mei an, choro mediocritatem no vis. Vide congue nonumy nec id, dicat feugait mei no.
Vide congue nonumy nec id, dicat feugait mei no. Brute corrumpit contentiones sit
Suas iracundia his ea errem ridens nam an veniam lorem ipsum dolor sit amet.
WhatsApp us